VIDEO: తల్లి అయ్యాక తొలిసారి బయటకొచ్చిన దీపికా పదుకొణె

83பார்த்தது
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి అయ్యాక తొలిసారి ఓ ఈవెంట్లో దర్శనమిచ్చారు. బెంగళూరులో జరిగిన సింగర్ దిల్జిత్ దోశాంజ్ ఈవెంట్లో స్టేజ్ ఎక్కి సందడి చేశారు. సాంగ్స్ ప్లే అవుతుండగా ఫుల్ ఖుష్ మోడ్లో కనిపించారు. ఈ వీడియోను దీపిక ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఈ పొడుగుకాళ్ల సుందరి కాస్త బబ్లీగా మారారని కామెంట్లు చేస్తున్నారు. 4 నెలల క్రితం పండంటి బిడ్డకు దీపిక జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி