VIDEO: మల్లారెడ్డి మనవరాలి పెళ్లిలో సీఎం రేవంత్ రెడ్డి

53பார்த்தது
TG: మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురి వివాహ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లోని జీఎంఆర్‌ కన్వెన్షన్‌లో వీరి వివాహం జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

தொடர்புடைய செய்தி