VIDEO: కాసేపట్లో పెళ్లి.. ప్రియుడితో వెళ్లిపోయిన యువతి

60பார்த்தது
AP: మరికొద్ది గంటల్లో పెళ్లి పెట్టుకుని.. కళ్యాణ మండపం నుంచి వధువు ప్రియుడితో వెళ్ళిపోయింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణగిరి మండలానికి చెందిన ఓ యువకుడికి, అనంతపురానికి చెందిన అమ్మాయితో శుక్రవారం పత్తికొండలో పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆ యువతికి పెళ్లి ఇష్టం లేక మరో ప్రియుడితో వెళ్ళింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி