సెప్టెంబర్ 20న వెట్టైయాన్ ఆడియో, ప్రీవెన్యూ ఈవెంట్

78பார்த்தது
సెప్టెంబర్ 20న వెట్టైయాన్ ఆడియో, ప్రీవెన్యూ ఈవెంట్
కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, తమిళ స్టార్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టైయాన్’ దసరా కానుకగా అక్టోబ‌ర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. వెట్టైయాన్ ఆడియో, ప్రీవెన్యూ ఈవెంట్‌ను ఈ నెల 20న చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను షేర్ చేసింది.

தொடர்புடைய செய்தி