లోయలో పడిన వాహనం .. 18 మంది కూలీలకు తీవ్ర గాయాలు

69பார்த்தது
లోయలో పడిన వాహనం .. 18 మంది కూలీలకు తీవ్ర గాయాలు
అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జి.మాడుగుల వద్ద ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడగా 18 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఒడిశాకు చెందిన పలువురు పొట్టకూటికి వచ్చి తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వాహనం లోయలో పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி