నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

54பார்த்தது
నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
కేంద్ర కేబినెట్ బుధవారం భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ప్రధాని ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. ఆ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி