ఉండ్రాలయ్యా... దండాలయ్యా

58பார்த்தது
ఉండ్రాలయ్యా... దండాలయ్యా
భార‌త‌దేశంలోని అతిపెద్ద పండుగ‌ల‌లో వినాయ‌క చ‌వితి ఒక్క‌టి. విజ్ఞానం, విజయం, అదృష్టానికి వినాయకుడు ఆదిదైవం.. పనిలో అడ్డంకులను తొలగించి శ్రేయస్సు అందించే దేవుడిగా గణపతిని పూజిస్తారు. ఇక ప్ర‌తి సంవ‌త్స‌రం వినాయక చవితి పండుగను దేశ ప్ర‌జ‌లు చాలా వైభవంగా, ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటారు. కుల మ‌తం భేదం లేకుండా అటు హిందూవుల‌తో పాటు ముస్లింలు క‌లిసి జ‌రుపుకునే పండుగ ఇది.

தொடர்புடைய செய்தி