టైప్ 1.5 డయాబెటిస్ చాలా డేంజర్

85பார்த்தது
టైప్ 1.5 డయాబెటిస్ చాలా డేంజర్
మధుమేహం అంటే మనకి ఇప్పటి వరకు టైప్‌ 1, టైప్‌ 2 గురించే తెలుసు. కానీ ఇప్పుడు మధుమేహం 'టైప్ 1.5 డయాబెటిస్' పేరుతో కొత్త రూపంలో మన ముందుకు వచ్చింది. దీన్నే లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ అని అంటారు. ఇందులో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రెండింటీ లక్షణాలు ఉంటాయి. మిగతా వాటితో పోల్చితే డయాబెటిస్ టైప్ 1.5 అనేది మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని డయాగ్నోసిస్ చేయడం కూడా కష్టమని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி