బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారి సురక్షితం (వీడియో)

576பார்த்தது
రాజస్థాన్ లోని దౌసలోని బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. రెండున్నరేళ్ల బాలిక ఆడుకుంటూ బోరుబావిలో పడింది. 35 అడుగుల లోతులో పడిన బాలికను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. సుమారు 18 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி