AP: ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంది.
- రథసప్తమి సందర్భంగా సిఫారసు లేఖల దర్శనాలు రద్దు
- సర్వదర్శనం టోకెన్ల రద్దు
- ఆర్జిత సేవల ఏకాంత నిర్వహణ
- భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల ద్వారా అనుమతి
- మాడవీధుల్లో వాహనసేవల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు
- మాడవీధుల్లో భక్తుల రక్షణకు ప్రత్యేక షెడ్ల ఏర్పాటు
- అందుబాటులోకి 8 లక్షల లడ్డూ ప్రసాదాలు