విద్యుత్ షాక్‌తో ట్రాక్టర్ డ్రైవర్ సజీవదహనం (వీడియో)

573பார்த்தது
యూపీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. లలిత్‌పూర్ జిల్లా బిర్ధా బ్లాక్ పఠారి గ్రామంలో హై టెన్షన్ వైర్లను తాకి గడ్డివాముతో వెళుతున్న ఓ ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అయితే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దహన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

தொடர்புடைய செய்தி