కొండపై నుంచి జారిపడ్డ టూరిస్ట్ (షాకింగ్ వీడియో)

65பார்த்தது
చైనాలోని ప్రమాదకరమైన జలపాతం వద్దకు వెళ్లిన ఓ టూరిస్ట్ దాదాపు మరణం అంచుల దాకా వెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. యాంగ్ మెంగ్ జారే (42) అనే వ్యక్తి అన్‌హుయ్‌లోని ఫ్యాన్‌జెంగ్జియన్ పర్వతం దగ్గరకి వెళ్ళాడు. అయితే అతను కొండ ఎక్కుతున్న దృశ్యాలను కెమెరా ద్వారా వీడియో తీయడానికి యత్నించగా.. ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయాడు. చివరగా అతను ఒక చెట్టుకు చిక్కుకుని క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

தொடர்புடைய செய்தி