హాస్టల్‌లో అమ్మాయిల కోసం టాయిలెట్లు కూడా కట్టలేదు: సీఎం

82பார்த்தது
హాస్టల్‌లో అమ్మాయిల కోసం టాయిలెట్లు కూడా కట్టలేదు: సీఎం
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల్లోని హాస్టల్‌లలో సౌకర్యాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ హాస్టల్‌లకు మీరేం చేశారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం అమ్మాయిలకు టాయిలెట్లు కూడా కట్టించలేదన్నారు. ప్రగతి భవన్, సెక్రటేరియట్, న్యూస్‌పేపర్లు, టీవీ ఛానెల్స్ పెట్టుకున్నారు.. కానీ హాస్టల్‌లు ఎందుకు కట్టలేదన్నారు. పదేళ్లలో బాత్‌రూమ్‌లు కూడా కట్టనందుకు BRS క్షమాపణ చెప్పాలి.. అందుకే కేసీఆర్ సభకు రావడం లేదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி