నేడు ప్రపంచ పత్తి దినోత్సవం

51பார்த்தது
నేడు ప్రపంచ పత్తి దినోత్సవం
నేడు ప్రపంచ పత్తి దినోత్సవం. పత్తి యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు.. పత్తిపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది అక్టోబర్ 07న ప్రపంచ పత్తి దినోత్సవం జరుపుకుంటారు. పత్తికి మంచి భవిష్యత్తును కల్పించడం ప్రపంచ పత్తి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాకుండా పత్తిని సాగు చేసే రైతులు, కూలీలు, వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచడం కోసం ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

தொடர்புடைய செய்தி