తిరుమల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబరు కోటా రేపు విడుదల

77பார்த்தது
తిరుమల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబరు కోటా రేపు విడుదల
తిరుమ‌ల శ్రీ‌వారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను బుధవారం(18)న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్టు వెల్లడించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు వివరించారు.

தொடர்புடைய செய்தி