అదృష్టం అంటే ఇదే.. కొంచెంలో మిస్ (వీడియో)

568பார்த்தது
ప్ర‌మాదాలు ఎప్పుడు ఎటువైపు నుంచి వ‌స్తాయో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు. ఒక్క నిమిషంలో అంతా తారుమారైపోతుంది. కొన్నిసార్లు కొండంత ప్రమాదాన్ని కూడా మనకుండే చిన్న అదృష్టం తలకిందులు చేస్తూ మ‌న ప్రాణాల్ని కాపాడుతుంది. సరిగ్గా ఈ వీడియో కూడా అదే. ఓ మహిళ ఇంట్లోంటి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా సడెన్‌గా పైనుంచి ఓ పెద్ద ప్లాస్టిక్ వాటర్ ట్యాంకర్ ఆమెపై పడుతుంది. అయితే ఆ ట్యాంకర్ ఓపెన్‌గా ఉండడంతో ఆమెకు ఏమీ కాదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி