రంజాన్ విశిష్టత ఇదే

57பார்த்தது
రంజాన్ విశిష్టత ఇదే
ఇస్లాం మతంలోని 12 నెలల్లో తొమ్మిదో నెల పేరే రంజాన్. ఈ పండుగనే ఈదుల్-ఫితర్‌గా వ్యవహరిస్తారు. ఇస్లాం ధర్మంలో ప్రధానంగా ఐదు సిద్ధాంతాలున్నాయి. ఈమాన్ లేదా తౌహీద్ (అల్లా ఒక్కడే అని విశ్వసించడం), నమాజ్ (ప్రతి రోజూ ఐదు పూటలా నమాజ్ చేయడం), రోజా (రంజాన్ నెలంతా ఉపవాసం ఉండడం), జకాత్ (సంపాదనలో రెండున్నర శాతం దానం చేయడం), హజ్ (పవిత్ర మక్కా, మదీనా సందర్శించడం). ఐదు సిద్ధాంతాల్లో మూడోది (రోజా) ప్రస్తుత మాసంలో నెరవేరుతుంది).

தொடர்புடைய செய்தி