స్టెయిన్‌లెస్ స్టీలు తుప్పు పట్టకపోవడానికి కారణం ఇదే

51பார்த்தது
స్టెయిన్‌లెస్ స్టీలు తుప్పు పట్టకపోవడానికి కారణం ఇదే
ఆక్సిజన్‌తో ఇనుము ప్రతిచర్య జరపటం పట్ల ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇదే తుప్పులా కనిపిస్తుంది. స్టీలుకూ తుప్పు పడుతుంది. కానీ స్టెయిన్‌లెస్ స్టీలుకు తుప్పు పట్టదు. దీనికి స్టెయిన్‌లెస్ స్టీలులో 10.5% పైగా ఉండే క్రోమియం ప్రధాన కారణం. ఇది గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి లోహం ఉపరితలం మీద క్రోమియం ఆక్సైడ్ అనే రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఇది స్టీలులోని ఐరన్ కు ఆక్సిజన్ చేరకుండా అడ్డుపడుతుంది.

தொடர்புடைய செய்தி