విడాకుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం: ఆశా భోస్లే

578பார்த்தது
విడాకుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం: ఆశా భోస్లే
ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌తో సింగర్‌ ఆశా భోస్లే ఓ చర్చలో పాల్గొని విడాకుల గురించి మాట్లాడారు. ‘‘నేను నా కెరీర్‌లో ఎంతోమందిని చూశాను. ప్రస్తుత తరంతో పోలిస్తే గతంలో వారు ఎప్పుడూ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. యువతీయువకుల మధ్య ప్రేమ చాలా తర్వగా ముగుస్తోంది. ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారు. నేటితరానికి సహనం తగ్గిపోయింది. విడాకుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం" అని ఆశా భోస్లే చెప్పారు.

தொடர்புடைய செய்தி