సూర్యగ్రహణం సమయంలో చేయకూడని పనులు

550பார்த்தது
సూర్యగ్రహణం సమయంలో చేయకూడని పనులు
సర్వ పితృ అమావాస్య రోజున ఏడాది రెండవ సూర్యగ్రహణం వస్తుంది. ఈసారి అక్టోబర్ 2 రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3.17 గంటల వరకు ఉంటుంది. ఈసారి ఏర్పడే సూర్య గ్రహణం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ గ్రహణం అని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే సూర్యగ్రహణానికి కొన్ని గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో తినడం, త్రాగడం, నిద్రించడం, స్నానం చేయడం మంచిదికాదంటున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరమట.

தொடர்புடைய செய்தி