మందు తాగినప్పుడు నిజాలు మాట్లాడుతారంటారు.. ఇందులో నిజమెంత?

53பார்த்தது
మందు తాగినప్పుడు నిజాలు మాట్లాడుతారంటారు.. ఇందులో నిజమెంత?
మందు తాగినప్పుడు జనాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. గట్టిగా అరుస్తారు. తమదే పంతం నెగ్గాలనుకుంటారు. గొడవలకు దిగుతారు. కానీ మందు తాగితే నిజాలు కక్కుతారనేది ఏ మాత్రం నిజం కాదంటున్నారు నిపుణులు. దీన్ని శాస్త్రీయంగా నిరూపించలేదని వెల్లడించారు. డ్రింక్ చేసినప్పుడు ఒక వ్యక్తిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది వారి శరీర నిర్మాణం, మద్యం తాగిన పరిణామం, తమ మానసిక పరిస్థితిపై డిపెండ్ అయి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

தொடர்புடைய செய்தி