థైరాయిడ్ ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే!

66பார்த்தது
థైరాయిడ్ ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే!
థైరాయిడ్‌ సమస్యను అదుపులో ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ ఉన్నవాళ్లు జింక్, రాగి ఎక్కువగా లభించే పదార్థాలు తీసుకోవాలి. అయొడిన్ ఉన్న ఉప్పును మాత్రమే తీసుకోవాలి. అలాగే అరటిపండ్లు, క్యారట్లు, పచ్చసొన, వెల్లుల్లి, పాలకూర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పుట్టగొడుగులు, ఓట్‌మీల్, చేపలు, నట్స్ వంటివి తీసుకోవడం ద్వారా థైరాయిడ్ ను అదుపులో ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி