ఆడవాళ్లు తలలో పూలు పెట్టడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు

79பார்த்தது
ఆడవాళ్లు తలలో పూలు పెట్టడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు
అమ్మాయిలు తలలో పూలు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. గులాబీ పూలను పెట్టుకుంటే తలతిరగడాన్ని నివారిస్తుంది. మల్లెపూలు శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నం. సంపెంగ పూలు పెట్టుకుంటే కంటి చూపు పెరుగుతుంది. చామంతి పూలు సంతోషానికి చిహ్నాలు. మందార పూలు పెట్టుకుంటే మేలు జరుగుతుందని, బంతిపూలు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி