కివీ పండు తింటే ఎన్నో లాభాలు

55பார்த்தது
కివీ పండు తింటే ఎన్నో లాభాలు
కివీ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కివీలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ బి6, కార్బోహైడ్రేట్స్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం మొదలైన పోషకాలు ఉన్నాయి. రక్తప్రసరణను మెరుగుపరచి, గుండె సమస్యలను నివారిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది రోజుకు రెండు కివీలు తినడం మంచిది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி