నిత్యం రోడ్డెక్కుతున్న 50 లక్షల ప్రైవేటు వాహనాలు

60பார்த்தது
నిత్యం రోడ్డెక్కుతున్న 50 లక్షల ప్రైవేటు వాహనాలు
హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షం కురిసినా గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిందే. ప్రజారవాణా తగ్గిపోవడంతో నిత్యం 50 లక్షల ప్రైవేటు వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఈ పరిస్థితిని అలానే వదిలేస్తే వచ్చే మూడు నాలుగేళ్లలో ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. వీటికి పరిష్కారం చూపించే బాధ్యతను లియో అసోసియేట్‌ భుజాన తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. ఈ సంస్థ నగర ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకుంటోంది.

தொடர்புடைய செய்தி