వినాయకుడి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్లిన దొంగ (Video)

66பார்த்தது
హైదరాబాద్‌లో ఓ దొంగ తన పాడు బుద్ధిని ప్రదర్శించాడు. ఏకంగా వినాయకుడి చేతిలో పెట్టిన లడ్డూను ఎత్తుకెళ్లాడు. హైదరాబాద్ నగరం బాచుపల్లి పరిధిలో ఉన్న ప్రగతి నగర్ కాలనీలో.. ఓ అపార్ట్‌మెంట్‌లో గణపతిని ప్రతిష్టించారు. అయితే.. శనివారం అర్ధరాత్రి ఓ దొంగ ఆ అపార్ట్‌మెంట్‌లోని వచ్చాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో.. గణపతి చేతిలో ఉన్న లడ్డూను చోరీ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

தொடர்புடைய செய்தி