బ్లాక్ బ‌స్ట‌ర్ ‘హనుమాన్’ సినిమా మేకింగ్ వీడియోను విడుద‌ల చేసిన టీం

62பார்த்தது
తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ‘హ‌నుమాన్’ ఈ ఏడాది బ్లాక్ బ్లస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. 2024 జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లను రాబ‌ట్టింది. అయితే, తాజాగా హ‌నుమాన్ సినిమా మేకింగ్ వీడియోను మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. ఈ వీడియోలో ప్ర‌శాంత్ వ‌ర్మ ప‌డిన కష్టం, తేజ స‌జ్జా చేసిన విన్యాసాలు హైలైట్‌గా నిలిచాయి.

தொடர்புடைய செய்தி