స్కూల్ వాట్సాప్ గ్రూప్ నుంచి వినాయక చవితి పోస్టులను తొలగించిన స్కూల్ ప్రిన్సిపల్ అరెస్ట్

62பார்த்தது
స్కూల్ వాట్సాప్ గ్రూప్ నుంచి వినాయక చవితి పోస్టులను తొలగించిన స్కూల్ ప్రిన్సిపల్ అరెస్ట్
రాజస్థాన్‌లోని కోటాలో వినాయక చవితి పండుగకు సంబంధించిన పోస్టులను స్కూల్ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినందుకు గానూ ప్రిన్సిపల్ మహ్మద్ షఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ కమిటీ గ్రూప్ నుంచి గణేష్ చతుర్థి మెసేజ్లను డిలీట్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, పొరపాటున వాటిని తొలగించానని ప్రిన్సిపల్ చెప్పారని, కానీ ఇలా 2 గంటల్లో రెండు సార్లు చేయడం నమ్మశక్యంగా లేదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி