కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజలు పెట్టిన భిక్షే: సీఎం రేవంత్

57பார்த்தது
కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజలు పెట్టిన భిక్షే: సీఎం రేవంత్
గతంలో కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజలు పెట్టిన భిక్షేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'తెలంగాణ వచ్చాక పాలమూరుకు అన్యాయం జరిగింది. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ దోచుకున్నారు. నాపై కోపంతో పాలమూరుపై కక్ష గట్టారు. పాలమూరు పేదరికాన్ని చూపించి మార్కెటింగ్ చేశారు' అని అన్నారు.

தொடர்புடைய செய்தி