ఢిల్లీ కొత్త సీఎం పేరు నేడు ప్రకటన

60பார்த்தது
ఢిల్లీ కొత్త సీఎం పేరు నేడు ప్రకటన
ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. ఇక సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రం అందజేయనున్నారు. మరో వైపు ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే విషయంపై కాసేపటిలో అధికారిక ప్రకటన వెలువడనుంది. కొత్త సీఎం పేరును మధ్యాహ్నం 12 గంటలకు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. ఉదయం 11 గంటలకు ఆప్ ఎమ్మెల్యేల సమావేశం కేజ్రీవాల్ నివాసంలో జరగనుంది.

தொடர்புடைய செய்தி