ఛాపర్ కి కట్టి తరలిస్తుండగా వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడిన హెలికాప్టర్

61பார்த்தது
ఛాపర్ కి కట్టి తరలిస్తుండగా వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడిన హెలికాప్టర్
హెలికాప్టర్ ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడింది. ఈ హెలికాప్టర్‌ కేదార్‌నాథ్‌లో ఇటీవల ల్యాండింగ్‌ సమయంలో దెబ్బతింది. దీంతో దీన్ని తరలించేందుకు ఎంఐ-17 ఛాపర్ ను తీసుకొచ్చారు. ఈ ఛాపర్ కు కేబుల్స్ తో కట్టి తరలిస్తుండగా, తీగలు తెగి హెలికాప్టర్ కొండపై పడిపోయింది. జిల్లా టూరిజం అధికారి రాహుల్ చౌబే మాట్లాడుతూ.. "హెలికాప్టర్ బరువు, గాలి వల్ల ఎంఐ-17 బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో హెలికాప్టర్ థారు క్యాంపు సమీపంలో పడింది” అని చెప్పారు.

தொடர்புடைய செய்தி