భద్రాచలంలో ముగిసిన రాములోరి మహాపట్టాభిషేకం

81பார்த்தது
భద్రాచలంలో ముగిసిన రాములోరి మహాపట్టాభిషేకం
భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవ క్రతువు ఘనంగా ముగిసింది. భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణమండపంలో స్వామివారికి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం మహాపట్టాభిషేకం చేయటం భద్రాచలం దేవాలయ ప్రత్యేకం.

தொடர்புடைய செய்தி