అందుకే పరామర్శించేందుకు వెళ్లలేదు: అల్లు అర్జున్

59பார்த்தது
అందుకే పరామర్శించేందుకు వెళ్లలేదు: అల్లు అర్జున్
బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదనేది అవాస్తవమని హీరో అల్లు అర్జున్ స్పష్టం చేశారు. కేసు పెట్టారని తెలిసి బాధిత కుటుంబాన్ని కలవలేకపోయానని తెలిపారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చనిపోతే తాను వెళ్లి స్వయంగా పరామర్శించారని పేర్కొన్నారు. ఇప్పుడు తన అభిమాని చనిపోతే వెళ్లలేదనడం సరికాదని వ్యాఖ్యానించారు. అందుకే నా సానుభూతి తెలియజేస్తూ వీడియో విడుదల చేశానని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி