TG: పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై పోలీసుల ఫోకస్‌

57பார்த்தது
TG: పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై పోలీసుల ఫోకస్‌
తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై పోలీసుల ఫోకస్‌ పెట్టారు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిల్మ్‌నగర్‌, సరూర్‌నగర్‌ పబ్‌లలో సోదాలు నిర్వహించారు. వేడుకల పేరుతో డ్రగ్స్‌ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులను ఆదేశించారు. డ్రగ్‌ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తామని యజమానుల నుంచి అండర్‌టేకింగ్ తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி