TG: కుంభమేళాలో నలుగురు మిస్సింగ్

58பார்த்தது
TG: కుంభమేళాలో నలుగురు మిస్సింగ్
UPలోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో తెలంగాణకు చెందిన 11 మంది మహిళలు వెళ్లగా.. నలుగురు మహిళలు తప్పిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాగా.. తప్పిపోయిన నలుగురు మహిళలు 55 ఏళ్ళ పైవారే కావడం గమనార్హం. జగిత్యాల (D) విద్యానగర్ కు చెందిన నరసవ్వ (55), కొత్తవాడకు చెందిన రాజవ్వ (55) మరో ఇద్దరు కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లా కడెంకు చెందిన బుచ్చవ్వ (65), సత్తవ్వ (55) తప్పిపోయారు. మరికొద్ది మంది సైతం తప్పిపోయినట్టు సమాచారం.

தொடர்புடைய செய்தி