దిల్ రాజుకి కీలక పదవి కట్టబెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం?

83பார்த்தது
దిల్ రాజుకి కీలక పదవి కట్టబెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం?
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో దిల్ రాజు ఒకరు. సినీ నిర్మాతగా మాత్రమే కాదు డిస్టిబ్యూటర్‌గా కూడా ఈయన వ్యవహారిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దిల్‌రాజుకి కీలక పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎఫ్‌.డి.సి (ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌) ఛైర్మ‌న్‌గా దిల్ రాజును ఎంపిక చేసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం చర్చలు జరుపుతున్నారట.

தொடர்புடைய செய்தி