బీజేపీలో చేరిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా

72பார்த்தது
బీజేపీలో చేరిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బీజేపీలో చేరారు. జడేజా సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే రివాబా సోలంకి ఈ విషయాన్ని వెల్లడించారు. జడ్డూ బీజేపీ సభ్యత్వాన్ని ధ్రువపరిచే ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన రివాబా విజయం సాధించారు. ఎన్నికల సమయంలో భార్య తరఫున ప్రచారం చేసిన జడ్డూ ఇప్పుడు అదే పార్టీలో చేరారు.

தொடர்புடைய செய்தி