స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్‌ రేసర్‌ కారు

60பார்த்தது
స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్‌ రేసర్‌ కారు
ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త ఆల్ట్రోజ్‌ రేసర్‌ను తీసుకొచ్చింది. స్పోర్టీ లుక్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఆల్ట్రోజ్‌ ధర రూ.9.49 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. ఆర్‌1, ఆర్‌2, ఆర్‌3 పేరుతో మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. బేస్‌ వేరియంట్‌తో పోలిస్తే ఆర్‌2 రూ.1 లక్ష.. ఆర్‌3 పై రూ.లక్షన్నర అధికం. ప్యూర్‌ గ్రే, అటామిక్‌ ఆరెంజ్‌ అవెన్యూ వైట్‌ రంగుల్లో లభ్యమవుతుంది.

தொடர்புடைய செய்தி