పూనమ్‌ కౌర్‌ ఆరోపణలపై స్పందించిన తమ్మారెడ్డి

558பார்த்தது
పూనమ్‌ కౌర్‌ ఆరోపణలపై స్పందించిన తమ్మారెడ్డి
టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌‌ శ్రీనివాస్‌పై ఆరోపణలు చేస్తూ నటి పూనమ్‌ కౌర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. దీనిపై తాజాగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘‘ఆమె ‘మా’కు ఫిర్యాదు ఎందుకు చేసిందో, ఏ సంవత్సరంలో చేసిందో మాకు తెలియదు. అప్పటికి కమిటీ ఏర్పాటై ఉంటే.. ఫిర్యాదు బాక్స్‌లో తన ఫిర్యాదు వేసి ఉంటే సరిపోయేది. కంప్లైంట్‌ లేకుండా మనం ముందుకెళ్లలేం’’ అని తెలిపారు.

தொடர்புடைய செய்தி