మోత్కూర్ లో భారీ వర్షం..

80பார்த்தது
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో, ఉరుములు మెరుపులతో, కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు 30 నిమిషాల పాటు వర్షం పడటంతో పలు ప్రాంతాలలో రోడ్లపై నీరు ప్రవహించింది.

தொடர்புடைய செய்தி