హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది

68பார்த்தது
హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది
హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా ఆదాయం తగ్గిందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సెప్టెంబర్ నెలలో భారీగా పడిపోయిందన్నారు. హైడ్రా ఇష్యూ కూడా రిజిస్ట్రేషన్లు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி