సూర్యాపేట: మీసేవ నిర్వాహకులు అంకితభావంతో పని చేయాలి

71பார்த்தது
సూర్యాపేట: మీసేవ నిర్వాహకులు అంకితభావంతో పని చేయాలి
సూర్యాపేట జిల్లా స్థాయిలో మీ సేవలు అంకిత భావంతో చేయాలని ఇడి ఎం గఫూర్ అహమ్మద్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీ సేవా నిర్వహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మీసేవ నిర్వాహకులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆపరేటర్లు పలు సూచనలు చేశారు. ప్రతి మీసేవ కేంద్రంలో ఆధార్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇ యెస్ డీ(మీసేవ) కి నివేదిక పంపనున్నమన్నారు.

தொடர்புடைய செய்தி