నాగార్జునసాగర్ 26 క్రస్ట్ గేట్ల ఎత్తి వేత

79பார்த்தது
నాగార్జునసాగర్ 26 క్రస్ట్ గేట్ల ఎత్తి వేత
నాగార్జునసాగర్ కు సంబంధించిన 26 క్రస్ట్ గేట్లను ఎత్తి, నీటిని వదిలేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఇది మూడోసారి నాగార్జునసాగర్ నీటిని వదలడం. నాగార్జునసాగర్ ఈ విధంగా పొంగిపొర్లుతూ ఉన్నందున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ భారతదేశానికే అన్నపూర్ణగా రెండు సంవత్సరాల పాటు ఇబ్బందులు లేకుండా చేస్తుంది.

தொடர்புடைய செய்தி