ఇండియా ఫైల్స్ నాలుగో పాటను ఆవిష్కరించిన మంత్రి సీతక్క

70பார்த்தது
తెలంగాణ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ నటించిన ఇండియా ఫైల్స్ సినిమాలోని నాలుగో పాట "అన్ని బంద్ అంట" ను మంత్రి సీతక్క శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అద్దంకి దయాకర్ ను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగర్, రచయిత, మ్యూజిక్ డైరెక్టర్ అదేశ్ రవి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అద్దంకి దయాకర్ కు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி