ఎస్సీ కులాల ఏబీసీడీ వర్గీకరణ చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.