ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం

6061பார்த்தது
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం
మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట్ల ధాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி