ఆ కెనాల్ లో నిమజ్జనానికి అనుమతులు లేవు: ఎస్ఐ

54பார்த்தது
ఆ కెనాల్ లో నిమజ్జనానికి అనుమతులు లేవు: ఎస్ఐ
మునగాల మండలం లోని బరకత్ గూడెం వద్ద ఉన్న సాగర్ ఎడమ కాలువ లో గణేష్ విగ్రహల నిమజ్జనానికి అనుమతులు లేవని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. మండలంలోని ఉత్సవ కమిటీలు వినాయక విగ్రహాలను తమ తమ గ్రామాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేసుకోవాలన్నారు. వినాయక ఉత్సవ కమిటీలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించి, నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி