వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యం నేషనల్ ఇంజనీర్స్ డే

79பார்த்தது
వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యం నేషనల్ ఇంజనీర్స్ డే
కోదాడ వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నేషనల్ ఇంజనీర్స్ డే ను కోదాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా కెనడా, అమెరికా, జపాన్ దేశాల్లో అనేక సంవత్సరాల నుండి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసి ప్రస్తుతం వాసవి క్లబ్ జోన్ చైర్మన్ గా ఉన్న కోదాడ కు చెందిన ఇమ్మడి సతీష్ బాబు ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ ప్రెసిడెంట్ తొడుపునూరి మంజుల , ఐపీసీ చల్లా విజయ శేఖర్, యాదా రాణి, ఉన్నారు.

தொடர்புடைய செய்தி