ఎపిపిగా బాధ్యతలు స్వీకరించిన లాయర్ సిలివేరు

50பார்த்தது
ఎపిపిగా బాధ్యతలు స్వీకరించిన లాయర్ సిలివేరు
కోదాడ సబ్ కోర్టుకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకమైన సీనియర్ న్యాయవాది సిలువేరు వెంకటేశ్వర్లు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కోదాడ కోర్టులో జడ్జిలు శ్యాంసుందర్, భవ్య, సత్యనారాయణలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పలువురు సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி