కోదాడ: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటాం

62பார்த்தது
కోదాడ: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటాం
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతా అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సిహెచ్ సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ అలీ ఉన్నారు.

தொடர்புடைய செய்தி